• 10th Mulam Santha

    Marri Krishna Hall, Tarnaka, Hyderabad Marri Krishna Hall, Tarnaka, Hyderabad, Hyderabad, Telangana, India

    జై గోమాత- జై జై భారత మాత మన 🌱🌾 *గ్రామ భారతి & CSR ఆధ్వర్యంలో దశమ (10వ )మూలం సంత" " 🪴🌽 🐝🍆🍅 తేదీ:*19 ఏప్రిల్ మూడవ శనివారం, 2025 స్థలం: మర్రి కృష్ణా హాల్, తార్నాక సమయం: ఉదయం పది నుండి సాయంత్రం 7 వరకు 📌 Location Map: Click Here ఈ సంత రైతులు, చేతివృత్తులవారు, వ్యవసాయ విలువజోడింపు , చిరుధాన్యాలు (మిలెట్స్) చిరు ఉత్పత్తిదారులు, ఖాదీ, ప్రకృతి […]

  • Mulam Santha 13th December-2025

    𝐂𝐒𝐑 𝐌𝐞𝐦𝐨𝐫𝐢𝐚𝐥 𝐅𝐨𝐮𝐧𝐝𝐚𝐭𝐢𝐨𝐧 & గ్రామ భారతి సంయుక్త ఆధ్వర్యంలో మన 𝟏8వ మూలం సంత తేదీ: 13 డిసెంబర్ 𝟐𝟎𝟐𝟓 (రెండవ శనివారం) స్థలం:మర్రి కృష్ణా హాల్, తార్నాక సమయం: ఉదయం 𝟏𝟎:𝟎𝟎 నుండి సాయంత్రం 𝟕:𝟎𝟎 వరకు సంత ప్రత్యేకతలు: రైతులు, చేతివృత్తులవారు, ఖాదీ వృత్తిదారులు, మిల్లెట్ ఉత్పత్తిదారులు మరియు ప్రకృతి ప్రేమికులు — నేరుగా వినియోగదారులతో కలుసుకునే వేదిక! విత్తనాలు , మొక్కలు , గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశమూ ఉంది. ప్రత్యేక […]