• Mulam Santa-15-August-2024

    గ్రామ భారతి 28 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భాన గ్రామ భారతి, CSR Memorial Foundation సంయుక్త ఆధ్వర్యంలో , రైతులు, చిరు ఉత్పత్తిదారులు నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటానికి ప్రత్యేక వేదిక 🌱🌾🍚🍛🍦* " మూలం సంత - 2వనెల" " 🪴🌽 🐝🍆🍅 ప్రకృతి, పాడి, సాహిత్యం, ఆయుర్వేద, పంచగవ్య, కుల వృత్తులు, చేతి వృత్తులు ఇతరత్రా వారిని ప్రోత్సహిస్తూ * జై జవాన్ జై కిసాన్*** నినాదంతో మన 76 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ […]

  • Mulam Santha Nov 8th-2025

    𝐂𝐒𝐑 𝐌𝐞𝐦𝐨𝐫𝐢𝐚𝐥 𝐅𝐨𝐮𝐧𝐝𝐚𝐭𝐢𝐨𝐧 & గ్రామ భారతి సంయుక్త ఆధ్వర్యంలో మన 𝟏𝟕వ మూలం సంత తేదీ: 𝟖 నవంబర్ 𝟐𝟎𝟐𝟓 (రెండవ శనివారం) స్థలం: మర్రి కృష్ణా హాల్, తార్నాక సమయం: ఉదయం 𝟏𝟎:𝟎𝟎 నుండి సాయంత్రం 𝟕:𝟎𝟎 వరకు సంత ప్రత్యేకతలు: రైతులు, చేతివృత్తులవారు, ఖాదీ వృత్తిదారులు, మిల్లెట్ ఉత్పత్తిదారులు మరియు ప్రకృతి ప్రేమికులు — నేరుగా వినియోగదారులతో కలుసుకునే వేదిక! విత్తనాలు , మొక్కలు , గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశమూ ఉంది. […]