Mulam

Mulam Farms

వెర్షన్ 1 :

నలుగురు ఫ్రెండ్స్ ఒక రిచ్ ఇంట్లో కూర్చుండి మాట్లాడుకుoటున్నారు.( ఫ్రెండ్ 1,  ఫ్రెండ్ 2 , ఫ్రెండ్ 3, ఫ్రెండ్ 4)

క్యారం బోర్డ్ ఆడుతూ or టీ తాగుతూ

ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2 తో :    ఏంట్రా , ఈ మధ్య డల్ గా ఉంటున్నావట ? ( లేదా )

ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2 తో :    ఏంట్రా , ఈ మధ్య బాగా ఆలోచిస్తున్నావట ?

ఫ్రెండ్ 2 :         అవునురా,   ఈ కాంక్రీట్ జంగల్ కి దూరంగా , ఫ్యామిలితో   ఎక్కడి కైనా అలా 4 రోజులో , వారం రోజులో వెళ్లి హ్యాపీ గా స్పెండ్ చేద్దాం అంటే , దగ్గరలో చెప్పుకో దగ్గ ప్లేసే లేదురా .

ఫ్రెండ్ 3 :         ఎందుకు లేదురా , మన మూలం ఫార్మ్ హౌసెస్ అండ్  లాండ్స్ ఉన్నాయిగా .

ఫ్రెండ్ 2 :         ఫార్మ్ ల్యాండ్స్ కాదురా, ఎలా చెప్పాలి , ఆ,  చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లేదా దసరా హాలిడేస్ లో  మన బామ్మ గారి ఇంటికి వెళ్ళినట్టుగా , ఆనందంగా టైం స్పెండ్ చేసే ప్లేస్ ఏదైనా ఉంటె చెప్పరా ..

ఫ్రెండ్ 3 :         నేను చెప్పేది అదేరా, మన  మూలం  ఫార్మ్ లాండ్స్ , మన హైదరాబాద్ పటాన్చెరువు ORR కి కేవలం 90 కిలోమీటర్ల దూరం లో,  ముంబయ్ హైవే రూట్లో ,

(ఇక్కన్నుండి వీడియో/పిక్చర్  క్లిప్స్ )

మామిడ్ తోట లాంటి చాలా తోటలు , హెర్బల్ గార్డెన్ , నర్సరీ , కమ్యూనిటీ సెంటర్, స్విమ్మింగ్ పూల్ , hygenic కిచెన్ , బాతులు నెమల్ల లాంటి  పక్షుల ఏరియా  ,  చిన్న పిల్లలకి సెపరేట్  ప్లే ఏరియా,  మన పిల్లల పెట్స్ కోసం  ఆనిమల్ షెల్టర్  ,  పక్కనే ట్రెక్కింగ్ చేయడానికి ఒక కొండ , ఒక గోశాల ,  ఒక యోగ  , మెడిటేషన్ సెంటర్ తో పాటు ఒక వెల్నెస్ ప్రోగ్రాం ,         — cut –

ఫ్రెండ్ 4 : వావ్, మరి సెక్యూరిటీ ఎలా రా

ఫ్రెండ్ 3 :  24 by 7 డెడికేటెడ్  CCTV  కెమెరా ల తో కూడిన సెక్యూరిటీ . విత్  సోలార్ ఫెన్సింగ్ ,మనం చేయాల్సిందల్లా అక్కడికి వెళ్లి హ్యాపీ గా మనం ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు హాప్పీ గా స్పెండ్ చేసి రావడమే.  

ఫ్రెండ్ 4  : wow …ఇలాంటి ప్లేస్ కోసమే చూస్తున్నారా , వెంటనే వెళ్దాం.