Mulam

Loading Events

« All Events

  • This event has passed.

Mulam Santha 14-June -2025

June 14 @ 10:00 am - 7:00 pm

🌱🌾 Grama Bharati & CSR Memorial Foundation proudly present
🎉 12th Moolam Santha in Bhagyanagaram!

📅 Date: June 14, 2025 (Saturday)
🕙 Time: 10:00 AM to 7:00 PM
📍 Venue: Marri Krishna Hall, Tarnaka, Bhagyanagaram

🌟 What is Moolam Santha?
Food • Health • Environment • Ethics • Culture

🤝 Join us in celebrating a movement that protects our health, nature, and traditions!


✨ This time, explore our exclusive offerings:

🍯 Ippa Laddoo
🥭 Fresh Mangoes
🌱 Desi Seeds & Terrace Garden Kits
🍨 Millet Ice Cream
🛢 Wood-pressed Oils (Ippa, Mind-Sharpening Oils)
🧈 Pure Desi A2 Ghee
🌿 Chennangi & Wild Sesame Powders
🥤 Herbal Drinks – Bilva, Nannari
🍬 Rare Dhaga Mishri
🧼 Chemical-free Soaps & Toothpaste
🍘 Desi Laddoos, Murukkus, Biscuits
👚 Khadi & Handloom Clothing
🧘‍♂️ Panchagavya, Ayurvedic Medicines & Health Experts
☕ Free Davachay Herbal Tea – with 15 Natural Ingredients!


🌾 Celebrate 1 Year of Moolam Santha with Us!
📸 Bring your family and be part of a healthy, joyful experience!

 

🌾 గ్రామ భారతి & CSR మెమోరియల్ ఫౌండేషన్ గర్వంగా సమర్పిస్తున్నాయి
🎉 భాగ్యనగరం లో 12వ మూలం సంత!

📅 తేదీ: జూన్ 14, 2025 (శనివారం)
🕙 సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 7:00
📍 స్థలం: మార్రి కృష్ణ హాల్, తార్నాక, భాగ్యనగరం

🌟 మూలం సంత అంటే:
ఆహారం • ఆరోగ్యం • పర్యావరణం • నీతి • సంస్కృతి

🤝 మన ఆరోగ్యాన్ని, ప్రకృతిని, సంప్రదాయాలను కాపాడే సంకల్పంతో – తప్పకుండా విచ్చేయండి!


🍯 ఇప్ప లడ్డూ
🥭 తాజా మామిడిపళ్ళు
🌱 దేశీ విత్తనాలుటెర్రస్ తోట కిట్లు
🍨 మిల్లెట్ ఐస్ క్రీమ్
🛢 గనుగ నూనెలు
🧈 ఆవుపెనుగిరి నెయ్యి
🌿 చెనెంగాకు & అడవి నువ్వుల పొడి
🥤 బిల్వం, నన్నారీ ఆరోగ్య పానీయాలు
🍬 ధాగా మిశ్రీ
🧼 రసాయన రహిత సబ్బులు, టూత్‌పేస్ట్
🍘 లడ్డూలు, మురుక్కులు, బిస్కట్లు
👚 ఖాది దుస్తులు
🧘‍♂️ ఆయుర్వేద ఔషధాలు
☕ ఉచిత దవాచయ్ టీ – 15 ఔషధాలతో!


🌾 ఒక సంవత్సరం ప్రయాణాన్ని మాతో కలిసి జరుపుకుందాం!
📸 మీ కుటుంబంతో రండి – ఆరోగ్యకరమైన, ఆనందమైన అనుభవానికి

Details

Date:
June 14
Time:
10:00 am - 7:00 pm