Mulam

MULAM – Back to the Roots I Email : connect@mulam.in

Phone Numbers :+91-6303868045 ,+91-9182984550

Loading Events

« All Events

  • This event has passed.

Mulam Santha Dec-14-2024

December 14 @ 8:00 am - 7:00 pm

* ప్రకృతిని, గోమాతను ప్రేమించే మీకు ఇదే మా ఆహ్వానం సకుటుంబ సపరివారంvగా వస్తారని మనసారా ఆశిస్తూ 🌱🌾 *గ్రామ భారతి ,CSR Memorial Foundation 6వ మూలం సంత” ” 🪴🌽 🐝🍆🍅
మూలం సంత = ఆహారం, ఆరోగ్యం, పర్యావరణం మరియు సంస్కారం
* టీ ని మరిపించి, ఆరోగ్యాన్ని అందించే 20కి పైగా మూలికలతో చేసిన దవాచాయ్ ఉచితం*
తేదీ 14 డిసెంబర్ రెండవ శనివారం,2024.
స్థలం: మర్రి కృష్ణా హాల్, తార్నాక
సమయం: ఉదయం పది నుండి సాయంత్రం 7 వరకు
ఈ సంతలో రైతులు, చేతివృత్తులవారు, వ్యవసాయ విలువజోడింపు , చిరుధాన్యాలు (మిలెట్స్) చిరు ఉత్పత్తిదారులు, ఖాదీ, ప్రకృతి ప్రేమికులు నేరుగా వినియోగదారులకు వారి వస్తువులు అమ్ముకోవటానికి ఒక ప్రత్యేక వేదిక. అలాగే రైతులకు విత్తనాలు, చిన్న ఉపకరణాలు, మొక్కలు కొనుక్కోవటానికి అవకాశం
ప్రత్యేక ఆకర్షణలు:
– బయో ఎన్జైమ్స్
– వేప పళ్ళు పొడి
– మట్టి పాత్రలు, మట్టి ఆభరణాలు
– గోమయ ఉత్పత్తులు
– పంచగవ్య , ఆయుర్వేద మూలికలు, వస్తువులు
– ఖాదీ / చేనేత చీరలు , వస్త్రాలు
– ఆరోగ్యకరమైన గోఆధారిత దేశీ విత్తన భోజనం
– ప్రకృతి, పాడి, సాహిత్యం, కుల వృత్తులు, చేతి వృత్తులు
* చిరుధాన్యాలు (మీలెట్స్) : మిల్లెట్ మురుకులు, పాపడ్, నల్లీలు
*ఈ సారి మూలం సంతలో ధృత్వితా వారిచే భోజనం ఏర్పాటు
Millet Chef వారిచే:
– Millet pizza, millet sandwich, millet bread
Bring your own bag, else Eco friendly covers will be made available to buy at our santha this time
Grama bharathi Moolam Santha is your One stop solution for all that one needs to lead a sustainable & healthy life:
– Bio enzymes (Eco friendly shampoo, soap, bathroom cleaners, floor cleaners)
– Eco friendly carry bags, garbage bags
– Food made from Desi rice varities , millets , pulses etc
– millet pizza, millet bread, millet snacks like millet momos, sweet, millet malt, millet murukulu , nallelu and what not
– Ayurveda, panchagavya herbs medicines including bhasma that alkalines water
– Desi seeds, compost for terrace gardening
– Khadi clothes
– Herbal tea
– Healthy and Eco friendly cooking vessels
– Eco friendly jewellery, Art
– Reusable Eco friendly pads
Santha Date: 14th డిసెంబర్ 2024
Place: Marri Krishna hall, Tarnaka
Timings: 10 AM to 7 PM
Herbal Tea Sponsor: Dawachay
Media Partner: Back to Roots youtube channel
కుటుంబసమేతంగా విచ్చేసి మూలం సంతనూ విజయవంతం చేయగలరు:ఇతర వివరాలకొరకు
మల్లేశం బొమ్మకంటి CELL : 9490850766
పడాల రాజమౌళి CELL: 6305182620
*ప్రవేశం ఉచితం*
ప్లాస్టిక్ నివారణ కొరకు, చేతి సంచీ తీసుకురాగలరు , పర్యావరణాన్ని కాపాడగలరు 🙏
సంచి లేని వారు ఇకో ఫ్రెండ్లీ కవర్స్, బాగ్స్ మన సంతలో కొనుక్కోవచ్చు
ఇట్లు…..
గ్రామ భారతి, తెలంగాణ ప్రాంతం

Details

Date:
December 14
Time:
8:00 am - 7:00 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *