BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Mulam - ECPv6.15.13.1//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Mulam
X-ORIGINAL-URL:https://mulam.in
X-WR-CALDESC:Events for Mulam
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20240101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20251108T100000
DTEND;TZID=UTC:20251108T180000
DTSTAMP:20260403T181547
CREATED:20251104T051046Z
LAST-MODIFIED:20251104T051046Z
UID:13067-1762596000-1762624800@mulam.in
SUMMARY:Mulam Santha Nov 8th-2025
DESCRIPTION:𝐂𝐒𝐑 𝐌𝐞𝐦𝐨𝐫𝐢𝐚𝐥 𝐅𝐨𝐮𝐧𝐝𝐚𝐭𝐢𝐨𝐧 & గ్రామ భారతి సంయుక్త ఆధ్వర్యంలో\n మన 𝟏𝟕వ మూలం సంత  \n తేదీ: 𝟖 నవంబర్ 𝟐𝟎𝟐𝟓 (రెండవ శనివారం)\n స్థలం: మర్రి కృష్ణా హాల్\, తార్నాక\n సమయం: ఉదయం 𝟏𝟎:𝟎𝟎 నుండి సాయంత్రం 𝟕:𝟎𝟎 వరకు \n సంత ప్రత్యేకతలు:\nరైతులు\, చేతివృత్తులవారు\, ఖాదీ వృత్తిదారులు\, మిల్లెట్ ఉత్పత్తిదారులు మరియు ప్రకృతి ప్రేమికులు —\nనేరుగా వినియోగదారులతో కలుసుకునే వేదిక!\nవిత్తనాలు \, మొక్కలు \, గృహోపకరణాలు  కొనుగోలు చేసే అవకాశమూ ఉంది. \n ప్రత్యేక ఆకర్షణలు: \n\nబయో ఎన్జైమ్స్ \nగానుగ నూనెలు \nగోమయ & వేపపళ్ళ పొడి \nమట్టి పాత్రలు & ఆభరణాలు \nపంచగవ్య\, ఆయుర్వేద ఉత్పత్తులు \nజ్యూట్ బ్యాగ్స్ \nఖాదీ / చేనేత వస్త్రాలు \nగోఆధారిత దేశీ విత్తన భోజనం \nమిల్లెట్ ఉత్పత్తులు: మురుకులు\, లడ్డూలు\, పాపడ్\, నల్లీలు \n\n మన మూలాలను మరింత బలపరుచుకుందాం!\nప్రకృతి ప్రేమికులు\, రైతులు\, వినియోగదారులు అందరూ తప్పక హాజరుకండి!  \n\n 𝐎𝐮𝐫 𝟏𝟕𝐭𝐡 𝐌𝐮𝐥𝐚𝐦 𝐒𝐚𝐧𝐭𝐡𝐚 \n Date: 𝟖𝐭𝐡 𝐍𝐨𝐯𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟎𝟐𝟓 (Second Saturday)\n Venue: 𝐌𝐚𝐫𝐫𝐢 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐇𝐚𝐥𝐥\, 𝐓𝐚𝐫𝐧𝐚𝐤𝐚\n Time: 𝟏𝟎:𝟎𝟎 𝐀𝐌 – 𝟕:𝟎𝟎 𝐏𝐌 \n Highlights:\n𝐅𝐚𝐫𝐦𝐞𝐫𝐬\, 𝐚𝐫𝐭𝐢𝐬𝐚𝐧𝐬\, 𝐤𝐡𝐚𝐝𝐢 𝐰𝐨𝐫𝐤𝐞𝐫𝐬\, 𝐦𝐢𝐥𝐥𝐞𝐭 𝐩𝐫𝐨𝐝𝐮𝐜𝐞𝐫𝐬 & 𝐧𝐚𝐭𝐮𝐫𝐞 𝐥𝐨𝐯𝐞𝐫𝐬 —\n𝐀 𝐩𝐥𝐚𝐭𝐟𝐨𝐫𝐦 𝐭𝐨 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭 𝐝𝐢𝐫𝐞𝐜𝐭𝐥𝐲 𝐰𝐢𝐭𝐡 𝐜𝐨𝐧𝐬𝐮𝐦𝐞𝐫𝐬!\n𝐒𝐞𝐞𝐝𝐬  • 𝐒𝐚𝐩𝐥𝐢𝐧𝐠𝐬  • 𝐄𝐜𝐨-𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐥𝐲 𝐢𝐭𝐞𝐦𝐬  \n Special Attractions:\n𝐁𝐢𝐨-𝐞𝐧𝐳𝐲𝐦𝐞𝐬  • 𝐆𝐚𝐧𝐮𝐠𝐚 𝐨𝐢𝐥𝐬  • 𝐂𝐨𝐰 𝐝𝐮𝐧𝐠 & 𝐧𝐞𝐞𝐦 𝐩𝐨𝐰𝐝𝐞𝐫  •\n𝐂𝐥𝐚𝐲 𝐩𝐨𝐭𝐬 & 𝐣𝐞𝐰𝐞𝐥𝐫𝐲  • 𝐏𝐚𝐧𝐜𝐡𝐚𝐠𝐚𝐯𝐲𝐚 & 𝐀𝐲𝐮𝐫𝐯𝐞𝐝𝐢𝐜 𝐩𝐫𝐨𝐝𝐮𝐜𝐭𝐬  •\n𝐉𝐮𝐭𝐞 𝐛𝐚𝐠𝐬  • 𝐊𝐡𝐚𝐝𝐢 / 𝐇𝐚𝐧𝐝𝐥𝐨𝐨𝐦 𝐠𝐚𝐫𝐦𝐞𝐧𝐭𝐬  •\n𝐃𝐞𝐬𝐢 𝐬𝐞𝐞𝐝-𝐛𝐚𝐬𝐞𝐝 𝐦𝐞𝐚𝐥𝐬  • 𝐌𝐢𝐥𝐥𝐞𝐭 𝐬𝐧𝐚𝐜𝐤𝐬  \n 𝐋𝐞𝐭’𝐬 𝐬𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡𝐞𝐧 𝐨𝐮𝐫 𝐫𝐨𝐨𝐭𝐬 𝐭𝐨𝐠𝐞𝐭𝐡𝐞𝐫!\n𝐀𝐥𝐥 𝐧𝐚𝐭𝐮𝐫𝐞 𝐥𝐨𝐯𝐞𝐫𝐬\, 𝐟𝐚𝐫𝐦𝐞𝐫𝐬 & 𝐜𝐨𝐧𝐬𝐮𝐦𝐞𝐫𝐬 𝐚𝐫𝐞 𝐰𝐚𝐫𝐦𝐥𝐲 𝐢𝐧𝐯𝐢𝐭𝐞𝐝!
URL:https://mulam.in/event/mulam-santha-nov-8th-2025/
CATEGORIES:Activity,Environment,Farming,Festival and Festivities,Social Service and Causes,Spiritual and Wellness,workshop
ATTACH;FMTTYPE=image/jpeg:https://mulam.in/wp-content/uploads/2025/11/Copy-of-Savvy-Mulam-Santha-English-1.jpg
END:VEVENT
END:VCALENDAR